చలికాలంలో నల్ల మిరియాలు తీసుకుంటే ఇంత మంచిదా?

చలికాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు న్యూట్రీషియన్స్.

చలి కాలంలో నల్ల మిరియాలు తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.

నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటీరీ లక్షణాలు ఉంటాయి.

నల్ల మిరియాలతో సీజనల్ వ్యాధులు దరిచేరవు.

నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణ జరుగుతుంది.

నల్ల మిరియాలు శ్వాస సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

నల్ల మిరియాల్లోని ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

All Photos Credit: Pixabay.com