ఆమిర్ ఖాన్, కరిష్మా నటించిన ‘రాజా హిందుస్తానీ’ అప్పట్లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఆమీర్ ఖాన్ కెరీర్‌కు ఊపు రావడానికి ఈ సినిమా ఎంతో దోహదపడింది.

షారుక్ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ సినిమాతో షారుక్ ఖాన్‌కు ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’ అనే పేరు కూడా వచ్చింది.

అలాగే సల్మాన్ ఖాన్ నటించిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’ కూడా సూపర్ హిట్ అయింది.

ఈ సినిమాతో సల్మాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యాడు.

షారుక్ ఖాన్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా’ పెద్ద హిట్‌గా నిలిచింది.

ఇందులో షారుక్‌తో పాటు కాజోల్, రాణి ముఖర్జీ కూడా నటించారు.