ఎవరీ వడా పావ్ గర్ల్? చంద్రికా దీక్షిత్ సీక్రెట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి

Published by: Satya Pulagam
Image Source: Chandrika dixit instagram

సోషల్ మీడియాలో 'వడా పావ్ గర్ల్' పేరుతో పాపులర్ అయ్యింది.

Image Source: Chandrika dixit instagram

చంద్రికా దీక్షిత్ సొంతూరు ఢిల్లీ. కానీ, ఇప్పుడు ముంబైలో ఉంటున్నారు. అదీ రియాలిటీ షో కోసం!

Image Source: Chandrika dixit instagram

సోషల్ మీడియాలో 'వడ పావ్ గర్ల్' నుంచి బిగ్ బాస్ రియాలిటీ టీవీ షో వరకు... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న లేడీ చంద్రికా దీక్షిత్.

Image Source: Chandrika dixit instagram

ఉద్యోగం వదిలి 'వడా పావ్ స్టాల్' ప్రారంభించింది చంద్రికా దీక్షిత్. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Image Source: Chandrika dixit instagram

ఇప్పుడు హిందీ 'బిగ్ బాస్ ఓటీటీ' సీజన్ 3లో చంద్రికా దీక్షిత్ పార్టిసిపేట్ చేస్తోంది. దాంతో ఆమెకు పాపులారిటీ మరింత పెరిగింది.

Image Source: Chandrika dixit instagram

'బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3'లో చంద్రికా దీక్షిత్‌ను వీక్షకులు లైక్ చేశారు.

Image Source: Chandrika dixit instagram

సోషల్ మీడియాలో చంద్రికా దీక్షిత్ కు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది.

Image Source: Chandrika dixit instagram

వడా పావ్ బిజినెస్ నుంచి చంద్రిక రోజుకు 40,000 రూపాయల వరకు సంపాదిస్తుంది.

Image Source: Chandrika dixit instagram

చంద్రికా దీక్షిత్ టోటల్ నెట్ వర్త్ కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని అంచనా.

Image Source: Chandrika dixit instagram