బిగ్​బాస్ 9 సీజన్ 9వ వారం నామినేషన్ లిస్ట్.. పాపం ఇమ్మూ

Published by: Geddam Vijaya Madhuri

సంజన ఈ వారం నామినేషన్స్​లోకి వచ్చింది. రీతూ సంజన మధ్య పెద్ద గొడవ జరిగింది.

తనూజ మరోసారి నామినేషన్స్​లోకి వచ్చింది. తన మాటలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయనే రీజన్​తో.

సాయి శ్రీనివాస్ కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉన్నాడు. నాగార్జున కూడా టాస్క్​లో కనిపించమంటూ చెప్పాడు.

భరణి ఇంట్లోకి వచ్చాక కూడా ఇదే బాండింగ్స్ కూడా కొనసాగిస్తున్నాడనే రీజన్​తో నామినేషన్స్​కి వెళ్లాడు.

సుమన్ శెట్టి ఈ వారం సెల్ఫ్ నామినేషన్స్​ వేసుకునేందుకు కూడా వెనకాడలేదు.

కళ్యాణ్​ కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉన్నాడు. తనూజతో జరిగిన గొడవ ఎఫెక్టే.

రాము ఇంట్లో పెద్దగా యాక్టివ్​గా ఉండట్లేదంటూ నామినేషన్స్​లోకి తెచ్చారు.

ఇమ్మాన్యూయేల్ ఈవారం కూడా నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు.