బిగ్​బాస్ 9 సీజన్ 5వ వారం నామినేషన్ లిస్ట్

Published by: Geddam Vijaya Madhuri

డూప్లికేట్ రేలంగి మావయ్య భరణి ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు.

సుమన్ శెట్టిని అబ్బాయిలంతా బెడ్​పై నుంచి నామినేట్ చేశారు.

రెండు వారాల కెప్టెన్సీ తర్వాత డిమాన్ పవన్ కూడా ఈవారం నామినేషన్స్​లో ఉన్నాడు.

కళ్యాణ్​ ఈవారం నామినేషన్స్​లో ఉన్నాడు. టాస్క్​ల్లో ప్రతిభ కనబరిస్తే ఈవారం కూడా సేవ్ అవ్వొచ్చు.

రీతూ చౌదరి ఈవారం కూడా నామినేషన్​లో ఉంది.

సంజనను కళ్యాణ్, భరణి, పవన్ కలిపి కిందకి దించేసి నామినేషన్​లోకి పంపేశారు.

అమ్మాయిల్లో చివరివరకు ఉన్న తనూజ కూడా నామినేషన్స్​లోకి వచ్చింది.

ఫ్లోరా షైనీ రెండువారాలు డైరెక్ట్​గా నామినేట్ అయింది. నెక్స్ట్ వీక్ ఉన్నాసరే ఆమె నామినేషన్స్​లో ఉంటుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య కూడా ఈవారం నామినేషన్స్​లో ఉంది.

శ్రీజ కూడా ఈవారం నామినేషన్స్​లో ఉంది.