బిగ్​బాస్ 9 సీజన్ 8వ వారం నామినేషన్ లిస్ట్.. దివ్వెల మాధురి కూడా ఉందిగా

తనూజ విషయంలో కళ్యాణ్ ఇంకా మారకపోవడంతో ఈ వారం కూడా నామినేషన్స్లో ఉన్నాడు.

Published by: Geddam Vijaya Madhuri

రాముని కూడా ఇంటి నుంచి బయటకి వెళ్లి వచ్చిన కంటెస్టెంట్లు నామినేట్ చేసారు.

Published by: Geddam Vijaya Madhuri

పవన్ కూడా ఈ వారం నామినేషన్స్లో ఉన్నాడు. గేమ్ బాగా ఆడినా ఇంట్లో రిలేషన్స్ ఎఫెక్ట్ పడుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌరవ్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు.

Published by: Geddam Vijaya Madhuri

దివ్వెల మాధురి తన మాట తీరుతో ఈ వారం నామినేషన్స్లోకి వచ్చింది.

Published by: Geddam Vijaya Madhuri

రీతూ చౌదరి గేమ్ బాగా ఆడినా కూడా ఈ వారం నామినేషన్స్ వేశారు ఓల్డ్ కంటెస్టెంట్స్.

Published by: Geddam Vijaya Madhuri

తనూజ కూడా తన ప్రవర్తనతోనే నామినేషన్స్లోకి వచ్చింది.

Published by: Geddam Vijaya Madhuri

సంజనను భరణి నేరుగా నామినేట్ చేశాడు.

Published by: Geddam Vijaya Madhuri

ఈ వారం కూడా ఇమ్మాన్యూయేల్ కెప్టెన్ కావడంతో నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు.

Published by: Geddam Vijaya Madhuri