బిగ్​బాస్ 9 సీజన్ 7వ వారం నామినేషన్ లిస్ట్.. ఇమ్మూ ఈసారి తప్పించుకున్నాడుగా

Published by: Geddam Vijaya Madhuri

అలేఖ్య చిట్టిపికిల్స్ నోటి మాటలతో ఈ వారం నామినేషన్స్​లోకి వచ్చింది.

శ్రీనివాస్ కూడా గాసిప్ చెప్తున్నారంటూ నాగ్ చెప్పగా.. ఈ వారం నామినేట్ చేశారు.

దివ్య నిఖిత కూడా ఈవారం నామినేషన్స్​లో ఉంది.

సంజనా కూడా ఈ వారం నామినేషన్స్​లోకి వచ్చింది.

తనూజ కూడా ఏడోవారం నామినేషన్స్​లో ఉంది.

కళ్యాణ్ అమ్మాయిలతో ఉండడం వల్ల నెగిటివిటీతో పాటు నామినేషన్స్​లో ఉన్నాడు.

రీతూని అయేషా డైరక్ట్ నామినేట్ చేసింది. బిగ్​ ఫైట్ కూడా జరిగింది.

రాముని కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉంచారు.

ఇమ్మాన్యూయేల్ ఈ వారం కూడా నామినేషన్స్​ నుంచి తప్పించుకున్నాడు.