బిగ్​బాస్ 9 సీజన్ 6వ వారం నామినేషన్ లిస్ట్.. భరణి ఫ్యామిలీ వచ్చేసిందిగా

Published by: Geddam Vijaya Madhuri

వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఈసారి నామినేషన్స్​లో 6గురు ఉన్నారు.

దివ్య నిఖిత ఈ వారం నామినేషన్స్​లోకి వచ్చింది.

మరో కామనర్ డిమోన్ పవన్ కూడా ఈ వీక్ నామినేషన్స్​లో ఉన్నాడు.

ఫ్యామిలీ మ్యాన్ భరణి కూడా ఈ వారం నామినేట్ అయ్యాడు.

సుమన్ శెట్టిని కూడా కంటెస్టెంట్లు నామినేట్ చేశారు.

గతవారం కెప్టెన్ రాము కూడా ఈవారం నామినేషన్స్​లో ఉన్నాడు.

భరణి మరో కూతురు తనూజ కూడా నామినేషన్స్​లోకి వచ్చింది.

ఈ వారం రీతూ నామినేషన్స్​ నుంచి తప్పించుకుంది.

ఇమ్మూ ఈసారి కూడా నామినేషన్స్​కి రాలేదు.