బిగ్​బాస్ 9 సీజన్ 11వ వారం నామినేషన్ లిస్ట్.. ఇమ్మూ వచ్చాడ్రా బాబు

Published by: Geddam Vijaya Madhuri

దాదాపు పదివారాల తర్వాత ఇమ్మాన్యూయేల్ నామినేషన్స్​లోకి వచ్చాడు.

భరణి ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడినా.. ఇప్పటికీ ఆడట్లేదంటూ నామినేషన్స్​లోకి తెచ్చాడు.

డిమోన్ పవన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కొన్ని తప్పుల వల్ల నామినేషన్స్​లోకి వచ్చాడు.

కళ్యాణ్​ ఈవారం కూడా నామినేషన్స్​లో ఉన్నాడు. టాప్ కంటెస్టెంట్​లలో ఈయన ఒకడు.

దివ్య ఈ వారం నామినేషన్స్​లో ఉంది. ఈమెకు తనూజ ఒకరినే నామినేట్ చేసే ఆప్షన్ ఇచ్చింది.

సంజనను ఈ వారం కూడా నామినేట్ చేశారు.

రీతూ కూడా నామినేషన్స్​లో ఉంది. కానీ తప్పించుకుంది.

తనూజకు బిగ్​బాస్ పవర్ ఇచ్చాడు. నామినేషన్స్​లో ఉన్న రీతూని తప్పించింది.