బిగ్​బాస్ 9 సీజన్ 10వ వారం నామినేషన్ లిస్ట్.. భరణి vs దివ్య

Published by: Geddam Vijaya Madhuri

భరణి కోసం దివ్య స్టాండ్ తీసుకుంటుంది. అయితే ఈసారి భరణి దానిని నుంచి బయటకి వచ్చేశాడు.

భరణినే ఈసారి దివ్యను నామినేట్ చేశాడు.

సుమన్, కళ్యాణ్.. నిఖిల్​ని నామినేట్ చేశారు.

గౌరవ్ సంజనను సెల్ఫిష్ అంటూ నామినేట్ చేశాడు.

నిఖిల్.. రీతూని నామినేట్ చేశాడు.

ఇమ్మాన్యూయేల్ భరణి గేమ్ స్టార్ట్ చేయలేకపోతున్నాడంటూ నామినేట్ చేశాడు.

తనూజ, సంజన, పవన్, దివ్య అందరూ గౌరవ్​ని నామినేట్ చేశారు.

ఇమ్మూ ఈసారి కెప్టెన్ కావడంతో ఇప్పటికీ నామినేషన్స్​లోకి రాలేదు.