బిగ్​బాస్ 9 సీజన్ 12వ వారం నామినేషన్ లిస్ట్.. దివ్య vs తనూజ

Published by: Geddam Vijaya Madhuri

తనూజ నామినేషన్స్​లో ఉంది. ఈమె టాప్​లో ఉందని.. అర్థమయ్యాక గేమ్ ఎలా ఆడుతుందో చూడాలి.

సంజన ఈ వారం కూడా నామినేషన్స్​లో ఉంది. ఫ్యామిలీ వీక్ తర్వాత సూపర్ ఎనర్జిటిక్​గా మారింది.

డిమోన్ పవన్​ని ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశాడు. కళ్యాణ్​తో కూడా గొడవ జరుగుతుంది.

భరణి కూడా నామినేషన్స్​లో ఉన్నాడు. మరి లాస్ట్​ వీక్ వరకు రాగలడో లేదో చూడాలి.

డిమోన్ పవన్ కళ్యాణ్​ని నామినేట్ చేశాడు. టాప్ 2 కంటెస్టెంట్ గేమ్​ని ఇప్పుడైనా మార్చుకుంటాడో లేదో చూడాలి.

దివ్య గత వారం ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. ఈ వారం కూడా నామినేషన్స్​లో ఉంది.

సుమన్ శెట్టి కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉన్నాడు.

ఇమ్మూ వరుసగా రెండో వారం నామినేషన్స్​లోకి వచ్చాడు.