నందీష్‌తో రష్మీ విడాకులకు కారణం ఏమిటో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: imrashamidesai instagram

బాలీవుడ్ బుల్లితెరపై పాపులర్ బ్యూటీల్లో రష్మి దేశాయ్ ఒకరు.

Image Source: imrashamidesai instagram

టీవీ షో 'ఉత్తరన్'తో రష్మి దేశాయ్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

Image Source: imrashamidesai instagram

'ఉత్తరన్' షో చేసేటప్పుడు నందిష్ సంధుతో రష్మి దేశాయ్ ప్రేమలో పడ్డారు.

Image Source: imrashamidesai instagram

నందిష్ సంధు, రష్మి దేశాయ్ జంట 2012లో పెళ్లి చేసుకున్నారు.

Image Source: imrashamidesai instagram

అయితే రష్మి దేశాయ్, నందిష్ సంధుల వివాహ బంధం నాలుగు సంవత్సరాలు కూడా నిలవలేదు.

Image Source: imrashamidesai instagram

విడాకులు తీసుకున్న తర్వాత ఒకరిపై ఒకరు (రష్మి దేశాయ్, నందిష్ సంధు) చాలా ఆరోపణలు చేసుకున్నారు.

Image Source: imrashamidesai instagram

విడాకులు తీసుకోవడానికి నందిష్ సందు చాలా మంది అమ్మాయిలతో స్నేహంగా ఉండటం కారణమని రష్మి దేశాయ్ చెప్పింది.

Image Source: imrashamidesai instagram

నందిష్ సంధు మీద రష్మి దేశాయ్ గృహ హింస ఆరోపణలు కూడా చేసింది.

Image Source: imrashamidesai instagram

ప్రతిదానికి రష్మి దేశాయ్ అతిగా స్పందించే స్వభావం తమ బంధం విడిపోవడానికి కారణం అని నందిష్ సంధు చెప్పాడు.

Image Source: imrashamidesai instagram

తమ సంబంధాన్ని కాపాడుకోవడానికి డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా రష్మి దేశాయ్, నందిష్ సంధు పాల్గొన్నారు. అయితే ఆ షో కూడా వివాహ బంధాన్ని కాపాడలేకపోయింది.

Image Source: imrashamidesai instagram