డేంజర్ జోన్​లో యశ్మీ

బిగ్​బాస్ 8వ సీజన్​లో 9వ వారం నామినేషన్స్ లిస్ట్..

Published by: Geddam Vijaya Madhuri

మెహబూబ్

బిగ్​బాస్ తెలుగు 8 సీజన్ 8వ వారంలో మెహబూబ్​ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఇతనిది అన్​ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

గౌతమ్ కృష్ణ

గత వారం గేమ్​లో మంచి పర్​ఫార్మెన్స్ ఇచ్చి.. చీఫ్​గా చేసిన గౌతమ్ కృష్ణ ఈ వారం నామినేషన్స్​లోకి వచ్చాడు.

గౌతమ్ కృష్ణ

అయితే మహిళలకు ప్రాధన్యత ఇస్తూనే వారిపై కోపం చూపించడంతో ఇతనిని కంటెస్టెంట్లు టార్గెట్ చేశారు.

టేస్టీ తేజ

బరువు, శరీరం ఆటకు కాదేది అనర్హమంటూ గేమ్​ని ఆడిన టేస్టీ తేజ కూడా ఈసారి నామినేషన్​లో ఉన్నాడు.

టేస్టీ తేజ

గేమ్ విషయంలో స్ట్రాటజీగా వెళ్తూ.. తెలివిగా గేమ్ ఆడుతున్న ఇతనిపై కంటెస్టెంటులకు కాస్త కోపం ఉందనే చెప్పాలి.

హరి తేజ

తమ క్లాన్​లో సరైన గుర్తింపు రాలేదని.. మినీ క్లాన్​ని క్రియేట్ చేసుకుంది హరి తేజ. ఇదే రీజన్​ కంటెస్టెంట్​లకు ప్లస్​ అయింది.

హరితేజ

మంచి తెలివైన హరితేజ.. నయని పావనిపై పెట్టిన దృష్టి తనపై పెట్టట్లేదంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

నయని పావని

గేమ్స్​తో పాటు ఏడుపునకు కూడా పరాకాష్టగా మారుతుంది నయనిపావని. ఈ వారం నామినేషన్ లిస్ట్​లో ఈమె కూడా ఉంది.

యశ్మీ గౌడ

వివిధ అంశాలతో నెగిటివిటీని మూటగట్టుకుంటుంది యశ్మీ. అయితే ఈ వారం ఈమెనే హౌజ్​ నుంచి బయటకి వస్తుందంటున్నారు బిగ్​బాస్ అభిమానులు.

అవినాష్

అయితే ఈ వారం అవినాష్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రాంక్ చేశాడు. అంతేకానీ ఇతను నామినేషన్​ లిస్ట్​లో కూడా లేడు.