అభినయశ్రీ (నటి, డ్యాన్సర్)

రోహిత్, మెరీనా (సీ‘రియల్’ కపుల్)

రేవంత్ (సింగర్)

నేహా (యాంకర్)

బాలాదిత్య (హీరో)

సుదీప (నటి, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్)

ఇనయా సుల్తానా (నటి)

చలాకీ చంటి (కమెడియన్)

సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ (యూట్యూబర్)

కీర్తి భట్ (‘కార్తీకదీపం’ హీరోయిన్)

తన్మయ్ (‘జబర్దస్త్’ లేడి గెటప్)

ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)

ఆది రెడ్డి (యూట్యూబర్)

గమనిక: ఇది కేవలం విశ్వసనీయ సమాచారం మాత్రమే. ఈ జాబితాలో మార్పులు ఉండవచ్చు.