విష్ణు ప్రియ మరోసారి అందాల విందు, మానస్‌తో మాస్ డ్యాన్స్ యాంకర్ విష్ణు ప్రియ ఇప్పుడు డ్యాన్సర్‌గా మారిపోయింది. ఇటీవల విష్ణు ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నటించింది. ‘వాంటెడ్ పండుగాడ్’లో దర్శకేంద్రుడు ఆమెను మరింత అందంగా చూపించారు. ఆ సినిమాలో విష్ణు అందాలు ఆరబోసింది. విష్ణు ప్రియ తాజాగా మరోసారి అందాల విందు చేసింది. ఈసారి ఆమె మానస్‌తో కలిసి మాస్ డ్యాన్స్ చేసింది. జరీ జరీ పంచె కట్టి అంటూ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆ వీడియో సాంగ్ సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారు. Images and Videos Credit: Vishnu Priya/Instagram