వినాయక చవితి నేపథ్యంలో సెలబ్రిటీస్ గణపతిని ఎలా అలంకరించారో చూద్దామా. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కొలువైన గణపతి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో గణపతి పూజ. గణపతి పూజ కోసం పులిహోర కలుపుతున్న యాంకర్ సుమ. వినాయకుడి విగ్రహం కొనుగోలు చేయడానికి నటి ప్రణీత షాపింగ్. వినాయకుడి పూజ కోసం ఇంట్లో పూరీలు చేస్తున్న యాంకర్ అనసూయ. యాంకర్ అనసూయ ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయకుడు. వినాయక పూజ తర్వాత తన ఫ్యామిలీతో అల్లు అర్జున్. వినాయక పూజలో అల్లు అర్జున్ పిల్లలు. వినాయక చవితి పూజలో ప్రగ్యా జైశ్వాల్. బొజ్జ వినాయకుడితో శ్రద్ధా కపూర్. వినాయకుడితో నటి కీర్తి సురేష్. వినాయక పూజలో తల్లి అమృతా సింగ్‌తో సారా.