జోష్ ఫుల్ గా మానస్ హల్దీ ఫంక్షన్, కాజల్ ఫుల్ ఎంజాయ్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్ ఓ ఇంటివాడు అయ్యాడు. పెద్దలు చూసిన అమ్మాయి శ్రీజతో ఏడడుగులు వేశాడు. నిన్న(నవంబర్ 22) రాత్రి 8.55 గంటలకు పెళ్లి అయ్యింది. మానస్ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియోను ఆర్జే కాజల్ షేర్ చేసింది. వధూవరులతో కలిసి రంగు చల్లుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. మానస్ హల్దీ ఫంక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానస్ కు అందరూ వెడ్డింగ్ విషెస్ చెప్తున్నారు. All Photos & Video Credit: RJ Kajal️️️️️️/Instagram