బ్రహ్మానందంలా మారిపోయిన ‘బిగ్ బాస్’ భానుశ్రీ, భలే కామెడీ! భానుశ్రీ.. ‘బిగ్ బాస్’తో ఒక మెరుపు మెరిసింది. ‘బిగ్ బాస్’ కంటే ముందే ఆమె పలు చిత్రాల్లో నటించింది. అయితే, సినిమాల్లో భానుకు తగిన గుర్తింపు రాలేదు. హస్కీ వాయిస్‌తో తన అందంతో కట్టిపడేయడం భాను ప్రత్యేకత. ‘బిగ్ బాస్’ తర్వాత భానుకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ, ఏ సినిమా భానుకు తగిన బ్రేక్ ఇవ్వలేదు. ప్రస్తుతం భానుశ్రీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా భానుశ్రీ.. బ్రహ్మానందంలా మారిపోయింది. అదేంటీ అనుకుంటున్నారా? అయితే, ఈ వీడియో చూడండి. Images and Video Credit: Bhanu Shree/Instagram