శ్రీలంకలో ప్రత్యక్షమైన అనసూయ, ఎందుకంటే..

టీవీ షోలు, సినిమాలతో అనసూయ ఎంత బిజీగా ఉంటుందో తెలిసిందే.

అనసూయకు కొంచెం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో గడిపేస్తుంది.

అనసూయ అప్పుడప్పుడు విహార యాత్రలకు కూడా వెళ్తోంది.

అనసూయ తాజాగా శ్రీలంకలో ప్రత్యక్షమైంది.

ఇంతకీ అనసూయకు అక్కడ ఏం పని? అనుకుంటున్నారా?

అనసూయ అక్కడికి షాపింగ్ చేయడానికి వెళ్లింది.

షాపింగ్ తర్వాత అనసూయ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించనుందట.

కొద్ది రోజులు అక్కడ సేదతీరి మళ్లీ వచ్చేస్తానని అను పేర్కొంది.

‘జబర్దస్త్’ షో తర్వాత అనసూయ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

‘సూపర్ సింగర్ జూనియర్’ కూడా ముగియడంతో చేతిలో మరే షోస్ లేవు.

Images and Videos Credit: Anasuya Bharadwaj/Instagram