కొత్త బైక్ కొన్న బిగ్ బాస్ అభిజిత్- ధర అక్షరాలా రూ. 22 లక్షలు!

బిగ్ బాస్ అభిజిత్ కు బైక్స్ అంటే ఎంతో ఇష్టం.

టైమ్ దొరికితే అండ్వెంచరస్ బైక్స్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తుంటాడు.

ఆయన గ్యారేజీలో ఇప్పటికే పలు అడ్వెంచరస్ బైక్స్ ఉన్నాయి.

తాజాగా బీఎండబ్ల్యూ జీఎస్ ఆర్1250 అడ్వెంచర్ బైక్ ని కొనుగోలు చేశాడు.

ఈ సూపర్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర అక్షరాలా రూ.22.40 లక్షలు.

అభిజిత్ తన డ్రీమ్ బైక్ తో ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా తన సూపర్ బైక్ ను వాష్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

Photos & Videos Credit: Abijeet/Instagram