Image Source: Bigg Boss 7 Telugu/Instagram

ఈసారి ఉల్టాపుల్టా అంటూ బిగ్‌బాస్‌ సీజన్‌7 అందరి అంచనాలను తారుమారు చేసింది

Image Source: Bigg Boss 7 Telugu/Instagram

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 అనగానే అందరికి గుర్తోచ్చే ఫస్ట్‌ కంటెస్టెంట్‌ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌

Image Source: Bigg Boss 7 Telugu/Instagram

కామనర్‌‌గా హౌజ్‌లోకి వచ్చి తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచాడు

Image Source: Bigg Boss 7 Telugu/Instagram

హౌజ్‌లో నామినేషన్స్‌, టాస్కుల్లో రైతుబిడ్డ అంటూ సింపతి కార్డు ప్లే చేశాడు

Image Source: Bigg Boss 7 Telugu/Instagram

ఈ క్రమంలో అతడికి హౌజ్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌ నుంచి వ్యతిరేకత వచ్చింది

Image Source: Bigg Boss 7 Telugu/Instagram

ముఖ్యంగా రన్నర్‌ అమర్‌దీప్‌, పల్లవి ప్రశాంత్‌ మధ్య వాడివేడిగా చర్చ, రచ్చ జరిగేది

Image Source: Bigg Boss 7 Telugu/Instagram

కానీ పల్లవి ప్రశాంత్‌కు ఎప్పుడు శివాజీ సపోర్టుగా ఉండేవాడు

Image Source: Bigg Boss 7 Telugu/Instagram

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో పల్లవి ప్రశాంత్‌, అశ్విని కలుసుకున్నారు

ఈ సందర్భంగా ప్రశాంత్‌తో సరదాగా మాట్లాడిన ఆశ్విని అతడికి ముద్దు పెట్టింది

Image Source: Bigg Boss 7 Telugu/Instagram

ప్రశాంత్‌కు అశ్వినీ ముద్దు పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది