విడుదలై (తమిళం) - మార్చి 30న విడుదల ‘అసురన్’ తర్వాత వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన సినిమా

పత్తు తల (తమిళం) - మార్చి 30 లేదా 31న విడుదల కన్నడ బ్లాక్‌బస్టర్ మఫ్టీ రీమేక్.

దసరా (తెలుగు) - మార్చి 30న విడుదల నాని మొదటిసారి రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్న సినిమా

జాన్ విక్ 4 (ఇంగ్లిష్) - మార్చి 17న విడుదల బ్లాక్ బస్టర్ జాన్ విక్ సిరీస్‌లో నాలుగో సినిమా

కన్నై నంబాతే (తమిళం) - మార్చి 17న విడుదల ఉదయనిధి స్టాలిన్ నటించిన థ్రిల్లర్

కబ్జ (కన్నడం) - మార్చి 17న విడుదల ఉపేంద్ర పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా

షాజామ్ (ఇంగ్లిష్) - మార్చి 17న విడుదల డీసీ యూనివర్స్‌లో వస్తున్న సూపర్ హీరో సినిమా

తురముఖం (మలయాళం) - మార్చి 10న విడుదల నివిన్ పాలీ యాక్షన్ థ్రిల్లర్

అగిలన్ (తమిళం) - మార్చి 10న విడుదల పొన్నియిన్ సెల్వన్ 1 తర్వాత జయం రవి నటిస్తున్న సినిమా

తూ జూతీ మై మక్కర్ (హిందీ) - మార్చి 8న విడుదల రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటిస్తున్న హై బడ్జెట్ రొమాంటిక్ కామెడీ