వర్ష బొల్లమ్మ.. అందాల బుట్ట బొమ్మ! 'చూసి చూడంగానే' సినిమాతో వర్ష బొల్లమ్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'మిడిల్ క్లాస్ మెలోడిస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం సినీ పరిశ్రమల్లో రాణిస్తోంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా షేర్ చేసిన వీడియోతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. Photos & Video Credit: Varsha Bollamma/Instagram