భగవద్గీత: మీరు ఎప్పటికీ మర్చిపోలేని సందేశం ఇది



ఓసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు



ఇక్కడో సందేశం రాయి మిత్రమా..



అది చదివితే సంతోషంగా ఉన్నప్పుడు దుఃఖం రావాలి



దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషం కలగాలని..



అప్పుడు శ్రీ కృష్ణుడు ఏం రాశాడో తెలుసా



'ఈ సమయం వెళ్లిపోతుంది'



ఏదైనా కొద్దిసేపే..బాధ అయినా -సంతోషం అయినా



అది తెలుసుకుంటే జీవితానికి కావాల్సిందేముందని ఆ సందేశం అర్థం



Images Credit: Pinterest