కార్తీకమాసంలో చదువుకోవాల్సిన ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకం ఇది!



సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |



ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్



పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్



సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే



వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే



హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలాక్షే ||



ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥



ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు భక్తులు.



జీవితకాలంలో ఒక్కసారైనా చూసి తీరాలనుకునే ఈ క్షేత్రాలను కార్తీకమాసంలో దర్శించుకుంటే విశేష ఫలితం లభిస్తుంది Images Credit: Pixabay