చాణక్య నీతి: మీ పిల్లలు బాగుపడాలి అనుకుంటే! ఆచార్య చాణక్యుడు తన బోధనలలో భాగంగా తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశాడు వివేకవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి సద్గుణాలతో కూడిన విద్యను అందిస్తారు. చిన్నతనంలో పిల్లల మనసులో మంచి అనే బీజాలు నాటితే వారు సత్ప్రవర్తనతో మెలుగుతారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటివారని చెప్పాడు చాణక్యుడు ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారో వారు తప్పనిసరిగా చెడిపోతారు పిల్లలు చేసే తప్పును నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రులు పిల్లల్ని మందిలించి తప్పు అని చెప్పని తల్లిదండ్రులు..పిల్లల్ని చెడుమార్గంవైపు ప్రోత్సహిస్తున్నట్టే ముద్దు చేస్తూ పిల్లల భవిష్యత్ ని చిదిమేస్తున్న తల్లిదండ్రులు ఆ తర్వాత పశ్చాత్తాప పడినా ఫలితం ఉండదన్నాడు చాణక్యుడు Images Credit: Pinterest