చాణక్య నీతి: అసలైన గుడ్డివాళ్లు వీళ్లే!



నైన పశ్యతి జన్మాంధః కామాన్దో నైవ పశ్యతి
మదోన్మత్తా న పష్యన్తి అర్థీ దోషం న పశ్యతి



మనిషి దృష్టిని ఉద్దేశించి చాణక్యుడు ఈ శ్లోకం చెప్పాడు



పుట్టుకతో గుడ్డివాడైతే తను ప్రపంచంలో ఏమీ చూడలేడు



కామానికి దాసుడైన వాడికి అస్సలు ఏమీ కనిపించదు



పూర్వాపరాలు ఆలోచించకుండా తన వాంఛ తీర్చుకుంటే చాలనుకుంటాడు



మందు, మత్తు పదార్ధాలకు బానిసైనవాడికీ ఏమీ కనిపించదు



కేవలం తన అవసరం తీర్చుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు



వీళ్లంతా గుడ్డివారు, వివేక హీనులే అవుతారని శిష్యులకు బోధించాడు చాణక్యుడు



Images Credit: Pinterest