ఈ వెజిటెబుల్స్ తో గుండెపోటుకు చెక్, మీరూ ట్రై చేయండి!

ఈ రోజుల్లో చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు.

కొన్ని రకాల కూరగాయలతో గుండెపోటు నుంచి కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

ఆకుకూరలలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

టమాటాలోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బీపీని కంట్రోల్ చేసి గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది.

అవొకాడోలోని పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేసి గుండెపోటు రిస్క్ ను తగ్గిస్తుంది.

బ్రొకోలీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్డియోవాస్క్యులర్ లక్షణాలు గుండె సమస్యల నుంచి కాపాడుతాయి.

క్యాప్సికమ్ లోని విటమిన్ C, A గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి. Photos Credit: pexels.com