హెర్బల్ టీలు

డార్క్ చాక్లెట్

అవకాడో

చేపలు

గోరువెచ్చని పాలు

నట్స్

సిట్రస్ పండ్లు

ఒత్తిడి కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

సరైన సమయంలో దీనికి చికిత్స చేయకపోతే ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

మీరు రోజూ తినే ఆహారంలో ఈ పదార్ధాలను చేర్చుకుంటే ఒత్తిడిని ప్రాథమిక దశలోనే ఓడించవచ్చు.
Image Credit: Pexels