కొంతమంది ఎంత ప్రయత్నించినా పిల్లలు కలగరు. ఇందుకు కలయిక భంగిమలో లోపాలు కూడా కావచ్చు.

మిషనరీ భంగిమ: ఈ భంగిమలో పురుషుడు.. స్త్రీ పైన ఉండటం వల్ల స్పెర్మ్ వేగంగా టార్గెట్‌ను చేరుకుంటుంది.

డాగీ స్టైల్: ఈ భంగిమలో అంగం.. స్త్రీ గర్భశాయానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి, స్పెర్మ్ లోపలికి చేరుతుంది.

పురుషుడి భుజాలపై కాళ్లను పెట్టి, నడుమును కాస్త పైకెత్తే భంగిమ కూడా చాలా ఉత్తమం.

CAT (Coital Alignment Technique) స్త్రీ మోకాళ్లను పైకి మడవాలి. పురుషుడు మధ్యలో ఉండాలి.

రివర్స్ కౌగర్ల్: పురుషుడి కాళ్ల వైపుకు తిరిగి కూర్చొని రైడ్ చేసే ఈ భంగిమ కూడా ఉత్తమమైనదట.

అలాగే, స్త్రీ ఒక కాలిని పైకెత్తి, పురుషుడు స్వేచ్ఛగా అంగప్రవేశం చేసే వెసులుబాటు కల్పిస్తే.. స్పెర్మ్ లోపలికి చేరుతుందట.

Images Credit: Pixabay and Pexels