ఇలాంటి పుట్టగొడుగులు కనిపిస్తే వదలకండి

పుట్ట గొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మంచివి.

అన్నింటికన్నా ఎనోకి మష్రూమ్స్ ఎంతో మేలు చేస్తాయి.

ఇవి పొడవుగా తీగల్లా ఉంటాయి ఎనోకి పుట్టగొడుగులు.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేందుకు ఇవి ఎంతో సహకరిస్తాయి.

ఇవి తినడం వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వారానికి కనీసం ఒకసారి తింటే చాలా మంచిది.

ఇవి చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. విటమిన్ డి ను కూడా అందిస్తుంది.