ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు చాలామంది తమ సమయాన్ని ఇన్​స్టాలో గడుపుతారు.

అలాగే వివిధ ఫోజుల్లో సెల్ఫీలు దిగుతూ వాటిని ఇన్​స్టాలో స్టోరీలుగా పెడతారు.

ఫోటో పోస్ట్ చేస్తే సరిపోతుందా ఆ రోజు వాళ్ల మూడ్​కి తగ్గట్లు కోట్స్ కూడా పెట్టాలిగా.

మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఇక్కడ కొన్ని క్యాప్షన్స్ ఉన్నాయి వాడేసుకోండి.

Grow Through What you Go Through

Another Fine Day Ruined By Responsibilities

You Can Regret A Lot Of Things, But You'll Never Regret Being Kind

Stress Less And Enjoy The Best.(Images Source : Unsplash)