చలికాలంలో ఈ ఫుడ్స్ తో జలుబు, దగ్గుకు చెక్!

శీతాకాలంలో జలుబు, దగ్గు చాలా ఇబ్బంది పెడతాయి.

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం తప్పనిసరి.

అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచి, సీజనల్ వ్యాధులను తగ్గిస్తాయి.

గ్రీన్ టీ గొంతునొప్పి, దగ్గును తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది.

పసుపులోని కర్ క్యూమిన్ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.

పాలకూరలోని ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

సిట్రస్ ఫ్రూట్స్ లోని విటమిన్ C ఇమ్యూనిటీని పెంచి సీజనల్ సమస్యలను దరి చేరనీయదు.

All Photos Credit: Pixabay.com