బచ్చలికూరలో ఫోలేట్, ఐరన్, విటమిన్ ఏ, సి లతో నిండి ఉంది. జుట్టు పెరుగుదలకి ఇవన్నీ అవసరమైనవే

ప్రోటీన్లు ఉన్న గుడ్లు తింటే జుట్టు కుదుళ్లు బలపడతాయి. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది.

ఎంతో రుచి కలిగిన నట్స్ తింటే జుట్టు పొడవుగా, బలంగా మారుతుంది

విత్తనాలలో విటమిన్ ఇ, జింక్, సెలీనియం వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.

రెడ్ మీట్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది.

సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి.

చిలగడదుంపలు జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ ఇస్తుంది.

బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉన్నాయి. జుట్టుని పెంచేస్తాయి.

గుల్లలు జింక్ తో నిండి ఉన్నాయి. జుట్టు కుదుళ్ళని బలోపేతం చేస్తాయి.

బీన్స్ పొడవాటి బలమైన జుట్టుని పొందేందుకు సహాయపడతాయి.