ఈజీగా వెయిట్ లాస్ కావాలా? ఈ డ్రై ఫ్రూట్స్ ట్రై చేయండి! వెయిట్ లాస్ కావాలంటే డైట్ లో మార్పులు తప్పనిసరిగా చేయాల్సిందే! కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ని ఎక్కువగా తీసుకోవాలి. డేట్స్ లోని ఫైబర్, ఐరన్ తో కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. చెడు కొవ్వు కరిగించి బరువు తగ్గిస్తాయి. అంజీరలో ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఆకలిని కంట్రోల్ చేసి బరువు తగ్గేలా చేస్తాయి. పిస్తాలోని ప్రోటీన్స్, ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ కలిగించి బరువు తగ్గేలా చేస్తాయి. ఎండు ద్రాక్ష దేహంలోని చెడు కొవ్వుని తగ్గించి బరువుని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాల్ నట్స్ లోని ఫైబర్, ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ ఆకలిని తగ్గించి వెయిట్ లాస్ అయ్యేలా చేస్తాయి. . బాదంతో ఆకలి కంట్రోల్ అవుతుంది. బరువు కూడా తగ్గుతారు. All photos Credit: Pixabay.com