పండుగ సమయంలో కొబ్బరిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

కొబ్బరిలోని ఫ్యాటీ యాసిడ్స్, లూరిక్ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

ఇది మెటబాలిక్ రేట్​ని పెంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు కొబ్బరి మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేస్తుంది.

కొబ్బరిలోని యాంటీమైక్రోబయాల్, యాంటీ వైరల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

దీనిలోని డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

చర్మ, జుట్టు సంరక్షణలో కొబ్బరితో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. (Images Source : Unsplash)