పడుకునే ముందు పసుపు పాలు తాగడం మంచిదేనా? పసుపు కలిపిన పాలలోని కర్కుమిన్ జీర్ణక్రియను మెగురు పరుస్తుంది. పసుపు కలిపిన పాలలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు రోగనిరోధక శక్తి పెంచుతాయి. పసుపు కలిపిన పాలు తాగితే చక్కగా నిద్ర వస్తుంది. పసుపు కలిపిన పాలు రక్తాన్ని రాత్రి పూట చక్కగా శుద్ధి చేస్తాయి పసుపు కలిపిన పాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. పసుపు పాలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి. పసుపు పాలలోని కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. All Photos Credit: pixabay.com