మఖానాలు పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఒత్తిడి, హృదయ సంబంధ రోగాలను ధరిచేరనీయవు. దీనిలోని ఫైబర్ జీర్ణ సమస్యలను, గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. కేలరీలు తక్కువగా కలిగి ఉండే ఈ నట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఎంపిక. ఇది మీకు కడుపు నిండుగా ఉండి.. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్న మఖానా ఆస్తమాను తగ్గిస్తుంది. శరీరంలో షుగర్ లెవెల్స్‌ను ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీరు షుగర్ పేషెంట్ అయినా వీటిని తీసుకోవచ్చు. (Image Source : Pexels)