ముందుగా ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి.

ఇది మీ మొఖంపై డర్ట్​ని, మేకప్​ని క్లియర్ చేస్తుంది.

నెక్స్ట్ ఎక్స్​ఫోలియేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.

దీనికోసం మీరు ముఖం, మెడపై స్క్రబ్​తో మసాజ్​ చేయవచ్చు.

ఫేస్​కి రోజూ మసాజ్ చేయడం వల్ల ముఖంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.

ఇది వృద్ధాప్య ఛాయలను దూరం చేయడమే కాకుండా.. మంచి గ్లో ఇస్తుంది.

మిమ్మల్ని పింపుల్స్ ఇబ్బందిపెడుతుంటే మీరు స్టీమ్ తీసుకోవచ్చు.

ఫేస్ మాస్క్​ మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

అనంతరం మైల్డ్ మాయిశ్చరైజర్​ తీసుకుని సున్నితంగా మసాజ్ చేయండి.