అందమైన తోటను ఎలకలు గందరగోళంగా మార్చగలవు. ఎలకలను తరిమే మార్గాలను తెలుసుకుందాం.

రోజ్మేరీ, బంతి పూల వాసన ఎలుకలకు పడదు. ఈ మొక్కలు తోటలో ఉంటే తోటకు అందమే కాదు ఎలుకలు రావు

నీళ్లలో కొన్ని పిప్పరమెంట్ నూనె చుక్కలు వేసి పిప్పర్మెంట్ స్ప్రే తయారు చేసుకుని దాన్ని తోటలో స్ప్రే చెసుకోవాలి.

మొక్కలు పువ్వుల వాసనలు, స్ప్రెలతో పాటు తప్పకుండా గార్డెన్ శుభ్రంగా ఉంచుకోవాలి.

క్రమం తప్పకుండా లాన్ మూవ్ చెయ్యడం, ఎక్కువ పెరిగిన మొక్కలను కత్తిరించడం వంటివి చెయ్యాలి.

పుదీన, లావెండర్, రోజ్మేరీ, వెల్లుల్లి, ఉల్లి వంటి మొక్కలను గార్డెన్ లో పెంచితే ఎలుకలు చేరవని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఎలుకలు చేరుతున్నాయా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తోటల పర్యవేక్షించుకుని చూసుకుంటూ ఉండాలి.

Representational Image : Pexels