అందంగా కనిపించాలంటే ఈ పండు తినాల్సిందే!

కొన్ని రకాల పండ్లు ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచుతాయి.

అలాంటి వాటిలో తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్ కచ్చితంగా ఉంటుంది.

ఫైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, సోడియం, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి.

పైనాపిల్ డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్, క్యాన్సర్ వ్యాధులను నివారిస్తుంది.

పైనాపిల్ స్ట్రెస్ తో పాటు యాంగ్జైటీని దూరం చేస్తుంది.

ఫైనాపిల్‌లోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

పైనాపిల్ లోని ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఫైనాపిల్ లోని కాల్షియం, మాంగనీస్ ఎముకలు, దంతాలను బలంగా తయారు చేస్తాయి.

All Photos Credit: Pixabay.com