బొప్పాయి మాత్రమే కాదు.. దాని గింజలు కూడా ఆరోగ్యానికి చాలామంచివి.

వీటిలో ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

లివర్​ను డిటాక్స్​ చేసి.. టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిన ఈ గింజలు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్​ నుంచి శరీరాన్ని కాపాడుతాయి.

గుండె జబ్బులను దూరం చేస్తాయి.

విటమిన్లు, ఖనిజాలతో నిండిన గింజలు బలమైన రోగనిరోధక వ్యవస్థను అందిస్తాయి.

బొప్పాయి గింజల పేస్ట్ మీ చర్మాన్ని హైడ్రేట్​గా ఉంచుతుంది.

ఈ గింజలతో చేసే నూనే జుట్టుకు బలాన్ని అందిస్తుంది. (Image Source : Pexels)