నిమ్మతో నిత్య యవ్వనం- మీరూ ట్రై చేయండి! నిమ్మ రసంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యవ్వనంగా కనిపించాలంటే రోజూ ఉదయం నిమ్మరసం కలిపిన నీళ్లు తాగాలి. నిమ్మ రసాన్ని నీళ్లతో కలిపి ముఖంపై రాసుకోవడం వల్ల అందంగా కనిపిస్తారు. నిమ్మను ఫేస్ స్క్రబ్ వాడితే చర్మంపై పేరుకుపోయిన మురికి తొలిగిపోతుంది. నిమ్మను ఫేస్ మాస్క్ గా ఉపయోగిస్తే నల్ల మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. నిమ్మ రసాన్ని చర్మం రాసుకోవడం వల్ల pH బ్యాలెన్స్ చేయబడి చర్మం మెరుస్తుంది. నిమ్మరసం చర్మంపై రుద్దడం వల్ల వృద్ధాప్య ముడతలు తొలిగిపోతాయి. నిమ్మరసం, తేనె కలిపి ముఖం, మెడ మీద రుద్దితే నల్లమచ్చలు పోతాయి. నిమ్మరసం జుట్టుకు రాయడం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. All Photos Credit: pixabay.com