డయాబెటిస్ వస్తే కొన్ని ఇష్టాలను చంపుకోవాలి. ముఖ్యంగా నాన్-వెజ్ ప్రియులు.

ఎందుకంటే, డయాబెటిస్ బాధితులకు మీట్ ఏ మాత్రం మంచిది కాదు.

మీట్ డయాబెటిస్ ముప్పు పెంచేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది.

నిత్యం మాంసాహారం తినేవారితో పోల్చితే శాఖాహారం తినేవారికే ఆ ముప్పు తక్కువట.

రెగ్యులర్‌గా కాకుండా డాక్టర్ సూచనలతో అప్పుడప్పుడు తింటే ప్రమాదం ఉండదట.

ముఖ్యంగా బీఫ్, మటన్ వంటివి మరింత ప్రమాదకరమని చెబుతున్నారు.

చికెన్ కూడా అంతగా మంచిది కాదట. మితంగానే తినాలట.

అంతగా కష్టంగా ఉంటే చేపలు తినండి. అది కూడా డాక్టర్ సూచనలతోనే.

Images and Videos Credit: Pexels and Pixabay