రేగి పండు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్ ఇంకా జింక్ వంటి లవణాలను కలిగి వుంటుంది.

ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

వీటిలో వుండే విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్స్.. వయస్సు పెరిగే సూచనలను తగ్గించి, డల్ స్కిన్ ను నివారిస్తాయి.

ఎండిన రేగి పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఎముకలు దృఢంగా ఉంటాయి.

మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఈ పండు మేలు చేస్తుంది.

ఫైబర్ , కార్బోహైడ్రేట్లు కలిగి వుండటం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

జీర్ణ శక్తిని పెంచి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి నిద్రను ఇస్తుంది.

Images Credit: Pixabay, Pexels, Unsplash and Instagram