మీ స్కిన్​ కేర్ రోటీన్​లో ఫేస్​ స్టీమింగ్​ ఉపయోగిస్తే చాలా మంచిది.

ఇది మొహాన్ని సహజంగా, సులువుగా క్లెన్స్​ చేయడంలో సహాయం చేస్తుంది.

ముఖంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి సహజమైన మెరుపునిస్తుంది.

మొటిమలతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా దీనిని మీ రోటీన్​లో చేర్చుకోండి

బ్లాక్ హెడ్స్ సమస్య ఉంటే మీకు ఫేస్ స్టీమింగ్ మంచి ఫలితాలు ఇస్తుంది.

చర్మాన్ని మృదువుగా చేసి మృతకణాలను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది.

స్టీమ్ తీసుకోవడం వల్ల పొడి చర్మ సమస్య బాధించదు. హైడ్రేటెడ్​గా ఉంటుంది.

మీరు అప్లై చేసే ప్రొడెక్ట్స్​ను చర్మం గ్రహించేలా చేస్తుంది. (Image Source : Pinterest)