పడుకునే ముందు గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

సాయంత్రం లేదంటే నిద్రపోయే ముందు గుడ్డు తింటే మరింత మంచిది అంటున్నారు నిపుణులు.

సాయంత్రం పూట గుడ్డును తింటే అందులోని ట్రిప్టోఫాన్ మనస్సు ప్రశాంతంగా మార్చుతుంది.

పడుకునే ముందు గుడ్డును తింటే దానిలోని మెలటోనిన్ చక్కటి నిద్రను అందిస్తుంది.

రాత్రి వేళ గుడ్డును తింటే మంచి కొలెస్ట్రాల్ ఏర్పడి విటమిన్ Dని అందిస్తుంది.

రాత్రిపూట గుడ్డును తింటే జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

గుడ్డులోని ప్రొటీన్ కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగించి బరువు తగ్గడంలో సాయం చేస్తుంది.

రాత్రిపూట గుడ్డును తింటే కండరాలను బలోపేతం చేయడంతో పాటు హార్మోన్లు బ్యాలెన్స్ చేస్తుంది.

All Photos Credit: Pixabay.com