కరివేపాకుతో బరువు తగ్గొచ్చు కరివేపాకులు తీసి పడేస్తున్నారా? వాటిలో ఎన్ని లాభాలో తెలుసా? కరివేపాకులు తినడం వల్ల మలబద్ధకం రాదు. మార్నింగ్ సిక్‌నెస్ రాకుండా ఉంటుంది. వికారాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు కరివేపాకులు తినడం చాలా అవసరం. కంటి చూపు మెరుగుపరచడంలో ముందుంటుంది. ఒత్తిడి స్థాయిలు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. చర్మానికి తగిలి కాలిన గాయాలు త్వరగా మానుతాయి. జుట్టు కూడా బాగా పెరుగుతుంది.