ఆపిల్ బేర్​ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

నిద్ర సమస్యలున్నవారు వీటిని తీసుకుంటే నిద్ర మెరుగవుతుంది.

దీనిలోని ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

ఆపిల్​ బేర్​లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్​ను దూరం చేస్తాయి.

రక్తప్రసరణను మెరుగుపరచి ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.

రెగ్యూలర్​గా వీటిని డైట్​లో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా మంచి ఆప్షన్. (Images Source : Unsplash)