బెన్ స్టోక్స్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 104 మ్యాచ్‌లు ఆడాడు.



39.45 సగటుతో 2,919 పరుగులు సాధించాడు.



తన స్ట్రైక్ రేట్ ఏకంగా 95.27గా ఉండటం విశేషం.



వీటిలో మూడు సెంచరీలు, 21 అర్థ సెంచరీలు ఉన్నాయి.



కెరీర్ అత్యధిక స్కోరు 102.



బౌలింగ్‌లో కూడా 74 వికెట్లు తీసుకున్నాడు.



తన బౌలింగ్ యావరేజ్ 41.8 కాగా, ఎకానమీ 6.03గా ఉంది.



బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన 5/61.



వన్డేల్లో Obstructing The Fieldగా అవుటైన ఏకైక ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్.



వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా టెస్టులు, టీ20లు మాత్రం ఆడనున్నాడు.
(All Images Credit: ECB)